కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్ పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. వ్యక్తిగత దూరం పాటిస్తూ వీటిని అందించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని.. స్వీయ నియంత్రణ పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి..