కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు కరోనా బాధితులకు సహాయం చేశారు. వీరంతా కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.18 లక్షల విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు అందజేశారు.
కరోనా బాధితులకు కృష్ణా జిల్లా ఉద్యోగుల సహాయం - corona donations at krishna dist
కరోనా బాధితులకు సహాయం కోసం కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు సీఎం సహాయనిధికి రూ.18లక్షల విరాళాన్ని అందజేశారు.
![కరోనా బాధితులకు కృష్ణా జిల్లా ఉద్యోగుల సహాయం employees and volunteers from krishna district donate funds to corona patients](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7164217-982-7164217-1589268597776.jpg?imwidth=3840)
కరోనా బాధితులకు సహాయంగా కృష్ణా జిల్లా ఉద్యోగుల సహాయం
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు కరోనా బాధితులకు సహాయం చేశారు. వీరంతా కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.18 లక్షల విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు అందజేశారు.
ఇదీ చదవండి: అమృత క్యాటరింగ్ సంస్థ వితరణ
Last Updated : May 12, 2020, 6:23 PM IST