ETV Bharat / state

80 లీటర్ల సారాను పట్టుకున్న ఎక్సైజ్​ అధికారులు

author img

By

Published : Mar 19, 2020, 10:53 PM IST

చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో అక్రమంగా కాస్తున్న 80 లీటర్ల సారాను పోలీసులు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్​ చేసినట్లు ఎక్సైజ్​ టాస్క్​ఫోర్స్ ఎస్సై బాలాజీ తెలిపారు.

cheap liquor caught by excise department
సారాను పట్టుకున్న ఎక్సైజ్​ అధికారులు

80 లీటర్ల సారాను పట్టుకున్న ఎక్సైజ్​ అధికారులు

కృష్ణా జిల్లాలోని నూజివీడు రెవెన్యూ డివిజన్​లో ఎక్సైజ్​ శాఖ టాస్క్​ఫోర్స్​ సిబ్బంది దాడులు నిర్వహించారు. చాట్రాయి, విస్సన్నపేట మండలాల్లో తనిఖీలు చేశామని టాస్క్​ఫోర్స్​ ఎస్సై బాలాజీ తెలిపారు. ఈ దాడుల్లో చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో వసంతరావుకు చెందిన పొలంలో 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కుప్పాల రామచంద్రరావు, మల్లేశ్వరరావు, రావు గోపాలరావులను అరెస్ట్​ చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి :

సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.