ETV Bharat / state

పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ - krishna district news updates

రాష్ట్రంలో లాక్​డౌన్ నిబంధన కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ఫలితంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలు గమనించి.. సహాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత తోడ్పాటును అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.

Distributing essential goods to the poor people in challpalli  krishna district
పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
author img

By

Published : May 8, 2020, 4:48 PM IST

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలోని నడకుదురు, పురిటిగడ్డ గ్రామాల్లో ఇండియన్ విలేజ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని కోరారు.

ఇదీచదవండి.

వలస కూలీలకు బాసటగా నిలిచిన యువత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.