ఉచిత ఇసుకను రద్దుచేసి.. కొరత సృష్టించి.. వైకాపా ప్రభుత్వం దోపిడీకి తెర తీసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఏడాది వైకాపా పాలనలో మంత్రులు శాసనసభ్యులు, నాయకులు లక్షలాది టన్నుల ఇసుకను గుట్టలుగా పోసి దోపిడీ చేశారన్నారు.
సామాన్యుడికి మాత్రం ఇసుక దొరకడం లేదని ఆవేదన చెందారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: