ETV Bharat / state

పెనుగంచిప్రోలులో కొవిడ్ కేర్ కేంద్రం ప్రారంభం - పెనుగంచిప్రోలు నేటి వార్తలు

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కొవిడ్ కేర్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. 30 పడకలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

covid care center launched in penuganchiprolu
పెనుగంచిప్రోలులో కొవిడ్ కేర్ కేంద్రం ప్రారంభం
author img

By

Published : May 26, 2021, 5:50 PM IST

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు కేవీఆర్ ఉన్నత పాఠశాలలో 30 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్​ను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. బాధితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను గ్రామంలోని తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీచదవండి.

రేపు, ఎల్లుండి మహానాడు: నేతలు, కార్యకర్తలకు డిజిటల్ ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.