ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ పోలీసు రాజ్యాన్ని నడిపిన తెదేపా... అధికారాన్ని కోల్పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఇప్పుడు అదే తరహాలో వైకాపా పాలన కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో పది సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న వారిని తొలగించి... అధికార పార్టీకి చెందిన కార్యకర్తలను నియమించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇది దారుణమన్నారు.
ఇదీ చదవండి