విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థాన సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. గతంలో టీకా తీసుకోని...పలు విభాగాలకు చెందిన 300 మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు టీకా వేయించుకుని...వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి