ETV Bharat / state

పోలీసుస్టేషన్​లో 16 లక్షలు మాయం.. కలకలం రేపుతున్న మెసేజ్ ! - నేర సమాచారం

కృష్ణాజిల్లా నూజివీడు పోలీసు స్టేషన్ లో ఉన్న రూ.16 లక్షల డబ్బులతో ఉడాయించిన కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు పోలీసు గ్రూప్ లో పెట్టిన మెసేజ్ కలకలం రేపుతోంది. ఐ హేట్ మై లైఫ్ అంటూ మేసెజ్ చేశారు. ఈ పరిణామంతో అలర్ట్ అయిన పోలీసులు... అతని కోసం గాలిస్తున్నారు.

కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు పెట్టిన మెసేజ్
కానిస్టేబుల్
author img

By

Published : Sep 4, 2021, 9:32 PM IST

కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు పెట్టిన మెసేజ్
కానిస్టేబుల్ జనార్దన్ నాయుడు పెట్టిన మెసేజ్

పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సొత్తుకు కాపాలా ఉండాల్సింది పోయి.. కాజేసి పరారయ్యాడు ఓ కానిస్టేబుల్. నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంచలన సృష్టించిన ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డబ్బులతో ఉడాయించిన కానిస్టేబుల్ జనార్ధన్ రెడ్డి.. పోలీసు గ్రూప్​లో పెట్టిన ఓ సందేశం కలకలం రేపుతోంది. "నేను అసలు ఏం బాలేను. ఐ హేట్ మై మ్యారిడ్ లైఫ్, ఐ హెట్ మై లైఫ్. నేను చనిపోయే ముందు ఓ వ్యక్తిని చంపుతాను. బీరువా తాళాలు నా క్వార్టర్స్​లోనే ఉన్నాయి" అంటూ మెసేజ్ చేశాడు. కానిస్టేబుల్ సందేశంతో మరింత అలర్ట్ అయినా పోలీసులు... అతడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు హాజరైన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.