అవినీతి అక్రమార్జన కేసులో ముఖ్యమంత్రి జగన్ బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా దాఖలైన పిటిషన్‌పై సీబీఐ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడాన్ని తప్పుబడుతున్నట్లు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. హైకోర్టులో సీబీఐ.. దాఖలు చేసిన కౌంటర్ విధానం ఆమోదయోగ్యం కాదని హితవు పలికారు.
కనీసం అలా అడగాల్సింది..
ఉన్నత న్యాయస్థానాన్ని సీఎం జగన్ బెయిల్ రద్దు చేయమని కోరకపోయినా, కనీసం ఆయన్ను క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాల్సిందిగా కోర్టుకు విన్నవిస్తే బాగుండని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా పూర్తిగా న్యాయస్థానం ఇష్టమని చెప్పడాన్ని ఖండించారు. ఇది ముమ్మాటికీ కేంద్ర దర్యాప్తు సంస్థ బాధ్యతారాహిత్యమేనని ఆయన ట్వీట్ చేశారు.
-
ముఖ్యమంత్రి బెయిల్ రద్దు పిర్యాదు ఫై హైకోర్టులో సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నది. బెయిల్ రద్దు చేయమని కోరకపోయినా, కనీసం, క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేటట్లు ఆదేశించండి అని అయినా కోరివుండ వలసినది. పూర్తిగా కోర్ట్ ఇస్టమని చెప్పడం, బాధ్యతారాహిత్యమే
— Varla Ramaiah (@VarlaRamaiah) June 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ముఖ్యమంత్రి బెయిల్ రద్దు పిర్యాదు ఫై హైకోర్టులో సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నది. బెయిల్ రద్దు చేయమని కోరకపోయినా, కనీసం, క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేటట్లు ఆదేశించండి అని అయినా కోరివుండ వలసినది. పూర్తిగా కోర్ట్ ఇస్టమని చెప్పడం, బాధ్యతారాహిత్యమే
— Varla Ramaiah (@VarlaRamaiah) June 2, 2021ముఖ్యమంత్రి బెయిల్ రద్దు పిర్యాదు ఫై హైకోర్టులో సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ వారి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నది. బెయిల్ రద్దు చేయమని కోరకపోయినా, కనీసం, క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేటట్లు ఆదేశించండి అని అయినా కోరివుండ వలసినది. పూర్తిగా కోర్ట్ ఇస్టమని చెప్పడం, బాధ్యతారాహిత్యమే
— Varla Ramaiah (@VarlaRamaiah) June 2, 2021
ఇవీ చూడండి : 'భూరక్ష పథకం అమలు.. చురుగ్గా ముందుకు సాగాలి'