చంద్రబాబు విశాఖ పర్యటనపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఏపీలో విమాన సర్వీసులు రద్దని ప్రకటన రావడంతో పర్యటన వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. విశాఖకు విమాన సర్వీసులు రద్దయిన కారణంగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి రానున్నారు.
ఈనెల 27, 28 తేదీల్లో అమరావతి ఎన్టీఆర్ మహాభవన్ నుంచే చంద్రబాబు మహానాడు కార్యక్రమాలకు హాజరై సందేశం ఇస్తారు.
ఇదీ చదవండి: