ETV Bharat / state

డీజీపీ కార్యాలయం ఎదుట చంద్రబాబు బైఠాయింపు - డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించిన చంద్రబాబు

గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలపై దాడిని నిరసిస్తూ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిరసనకు దిగారు. ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెదేపా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. డీజీపీ కార్యాలయం ప్రధాన గేటును పోలీసులు మూసివేయగా.. అక్కడే చంద్రబాబు, రామకృష్ణ, నేతలు బైఠాయించారు. ఆ ప్రాంతానికి అదనపు డీజీ రవిశంకర్ వెళ్లారు. మాచర్లలో జరిగిన దాడి గురించి చంద్రబాబు ఆయనకు వివరించారు. బుద్దా వెంకన్న, బొండా ఉమ తమకు తగిలిన గాయాలు చూపించారు.

babu
babu
author img

By

Published : Mar 11, 2020, 7:30 PM IST

.

డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించిన చంద్రబాబు

.

డీజీపీ కార్యాలయం ఎదుట బైఠాయించిన చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.