ETV Bharat / state

స్త్రీ విద్య కోసం కోటేశ్వరమ్మ అసమాన కృషి: చంద్రబాబు

సూర్యారావుపేటలో కోటేశ్వరమ్మ స్వగృహానికి చంద్రబాబు వెళ్లారు. ఇటీవలే దివంగతులైన ఆమెకు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

babu
author img

By

Published : Jul 8, 2019, 3:09 PM IST

స్త్రీ విద్య కోసం కోటేశ్వరమ్మ అసమాన కృషి చేశారు:చంద్రబాబు

విద్యావేత్తగా, సేవామూర్తిగా మాంటిస్సోరి కోటేశ్వరమ్మ జీవితం.. భావితరాలకు ఆదర్శమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలోని సూర్యారావుపేటలో కోటేశ్వరమ్మ స్వగృహానికి విచ్చేసిన బాబు... కోటేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మహిళా సాధికారత, స్త్రీ విద్య కోసం కోటేశ్వరమ్మ అసమాన కృషి చేశారని కొనియాడారు.

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా చక్రాయపేట మండలం గండి క్షేత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎక్కడ ఏర్పాటు చేస్తా to 3. 56 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పులివెందుల లో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు గండి క్షేత్రం లో గాలిగోపురం వసతి గృహాలకు సంబంధించిన పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనం చేరుకున్నారు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు కార్యక్రమం ముగియగానే గండి చిత్రం నుంచి జమ్మలమడుగు లో నిర్వహించే రైతు దినోత్సవ సభకు వెళ్లారు

Body: ఓన్లీ విజువల్స్

Conclusion:బైట్స్ ఓన్లీ విజువల్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.