ఇదీ చూడండి:
తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు - Chandrababu Mahashivaratri wishes news in telugu
తెలుగు ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల పండగల్లో ముఖ్యంగా శివరాత్రి ప్రశస్తమైనదన్నారు. తపస్సు, యోగ, ధ్యానం అభ్యాసంతో క్రమంగా జీవితంలో అత్యధికంగా మంచిని చేరటానికి, ముక్తి పొందడానికి రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారని తెలిపారు. నిష్ఠగా శివరాత్రి పర్వదినాన్ని ఆచరించడం ద్వారా సులభంగా ఆధ్యాత్మిక శక్తి పెంచుకోడానికి దోహదపడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ఇదీ చూడండి: