ETV Bharat / state

అందరికీ ఈశ్వర కటాక్షం కలగాలి: చంద్రబాబు, లోకేశ్ - రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు తాజా వార్తలు

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu and Lokesh Shivratri wishes
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, లోకేశ్​ల శివరాత్రి శుభాకాంక్షలు
author img

By

Published : Mar 11, 2021, 10:32 AM IST

  • ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిరాడంబరుడు, భోళాశంకరుడు, గరళకంఠుడు అని ఆ శివుడికి పేర్లు. ఇవన్నీ కూడా మన భారతీయుల గొప్ప లక్షణాలకు, ఉత్తమ సంస్కృతికి నిదర్శనాలు. భక్తిశ్రద్దలతో శివరాత్రిని జరుపుకుంటున్న భక్తులందరికీ ఆ ఈశ్వర కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను pic.twitter.com/FZdU2F8aeS

    — N Chandrababu Naidu (@ncbn) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిరాడంబరుడు, భోళాశంకరుడు, గరళాకంఠుడు అని ఆ శివుడికి పేర్లు ఉన్నాయన్న చంద్రబాబు.. ఇవన్నీ కూడా మన భారతీయుల గొప్ప లక్షణాలకు, ఉత్తమ సంస్కృతికి నిదర్శనాలుగా పేర్కొన్నారు.

  • పరమ పవిత్రమైన శివరాత్రి పండుగను జరుపుకుంటున్న భక్తులందరికీ ఆ శంకరుడు సకల శుభాలను అనుగ్రహించాలని కోరుకుంటూ... ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. pic.twitter.com/fgGE6sXyHF

    — Lokesh Nara (@naralokesh) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భక్తులందరికీ ఆ ఈశ్వర కటాక్షం కలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పరమ పవిత్రమైన శివరాత్రి పండుగను జరుపుకుంటున్న భక్తులందరికీ ఆ శంకరుడు సకల శుభాలను అనుగ్రహించాలని నారా లోకేశ్‌ ఆకాంక్షించారు.

ఇవీ చూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.