కొవిడ్-19కు సంబంధించిన కేంద్ర బృందం మచిలీపట్టణంలో పర్యటించింది. గాంధీనగర్ కంటైన్మెంట్ జోన్‌తోపాటు క్వారంటైన్ కేంద్రాలను బృంద సభ్యులు పరిశీలించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై .. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు