కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలు గ్రామంలో విషాదం నెలకొంది. సైకిల్ కడిగేందుకు చెరువు వద్దకు వెళ్లిన 15ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు విడిచాడు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైకిల్ కడిగేందుకు చెరువుకు వెళ్లిన బాలుడు మృతి - boy dead in krishna district news update
చెరువు దగ్గరకు సైకిల్ కడిగేందుకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు అదే చెరువులో పడి మృతి దుర్మరణం చెందాడు.
సైకిల్ కడిగేందుకు చెరువుకు వెళ్లిన బాలుడు మృతి
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలు గ్రామంలో విషాదం నెలకొంది. సైకిల్ కడిగేందుకు చెరువు వద్దకు వెళ్లిన 15ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు విడిచాడు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
బాలుడు మృతి తాజా వార్తలు