ETV Bharat / state

రామన్నపేటలో పోలీసుల దాడులు... బ్లాస్టింగ్ పదార్థాలు స్వాధీనం - నందిగామ పోలీసుల వార్తలు

కృష్ణా జిల్లా రామన్నపేటలో అక్రమంగా బ్లాస్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో బ్లాస్టింగ్ పదార్థాలు, కారును స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Explosives siezed
Explosives siezed
author img

By

Published : May 30, 2021, 7:24 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేటలో నందిగామ పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గ్రామ సమీపంలో అక్రమ బ్లాస్టింగ్ జరుగుతుందన్న డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టారు. తనిఖీల్లో సుమారు రూ.2లక్షలు విలువైన బ్లాస్టింగ్ పదార్థాలు, బ్లాస్టింగ్ వాహనం, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా బ్లాస్టింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి: Suicide: ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.