పోలవరం ముంపు గ్రామాల్లో భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు పర్యటించారు. బలహీనంగా ఉన్న రింగ్ బండ్ గట్టు, పాత పోలవరం బిక్కుబాబా గుడి వద్ద గట్టు, కడెమ్మ సలూయిజ్ వద్ద గట్టును ఆయన పరిశీలించారు. పోలవరం గ్రామం వైపు ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. ముంపు గ్రామాల బాధితులకు ప్రభుత్వం రూ.5000 నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'ముంపు గ్రామాల బాధితులకు రూ.5 వేలు నష్ట పరిహారమివ్వాలి' - somu veraju latest news
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు... ముంపునకు గురైన పోలవరం గ్రామాలను భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు పర్యటించారు. ముంపు గ్రామాల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలవరం ముంపు గ్రామలను పరిశీలించిన సోము వీర్రాజు