కృష్ణా జిల్లా మైలవరం సర్కిల్ పరిధిలోని పోలీస్ చెక్పోస్ట్ ఎస్పీవో సిబ్బందికి నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత, మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు తమ విధి నిర్వహణలో, ప్రవర్తనలో పోలీసులు మార్పులు చేసుకోవాలని డీఎస్పీ తెలిపారు. అవినీతికి తావులేకుండా స్నేహపూర్వక పోలీసింగ్కి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళల భద్రతకు అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సూచించారు.
ఇదీ చదవండి: