గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను ముఖ్యమంత్రి జగన్ అందించారు. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు. లక్షా 34 వేల ఉద్యోగాలు ఇవ్వడం మామూలు విషయం కాదని మంత్రి బొత్స హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందించాలన్నదే సీఎం లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరును అందరూ అభినందిస్తున్నారని అన్నారు.
''దేశ చరిత్రలోనే అతిపెద్ద నియామకాలివి'' - ap minister pedhi reddy
దేశ చరిత్రలోనే అతిపెద్ద నియామక ప్రక్రియ నిర్వహించామని మంత్రులు ఉద్ఘాటించారు. విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను ముఖ్యమంత్రి జగన్ అందించారు. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు. లక్షా 34 వేల ఉద్యోగాలు ఇవ్వడం మామూలు విషయం కాదని మంత్రి బొత్స హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందించాలన్నదే సీఎం లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరును అందరూ అభినందిస్తున్నారని అన్నారు.
Body:కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో సాగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
Conclusion:రెండవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు