రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల మొత్తం కేసుల సంఖ్య 143కు చేరింది. ఇప్పటివరకు 123 మంది అనుమానితులకు నమూనా పరీక్షలు చేశారు. వీరిలో 112 మందికి నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇవాళ ఒక్క రోజే 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
జిల్లా | కేసుల సంఖ్య |
కృష్ణా | 23 |
నెల్లూరు | 21 |
గుంటూరు | 20 |
ప్రకాశం | 17 |
కడప | 16 |
పశ్చిమగోదావరి | 14 |
విశాఖ | 11 |
తూర్పుగోదావరి | 9 |
చిత్తూరు | 9 |
అనంతపురం | 2 |
కర్నూలు | 1 |
ఇదీ చూడండి: