ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముహుర్తం నిర్ణయించారు. ఈనెల 21న మధ్యాహ్నం సీఎస్ అధ్యక్షతన సమావేశం కానున్నారు(AP CS MEETING WITH EMPLOYEE UNIONS NEWS). ఉద్యోగుల ఆర్థికేతర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి అన్ని శాఖల కార్యదర్శలకు సమావేశం నోట్‌ను పంపారు.
ఇదీ చదవండి:
ap financial crisis: బడ్జెట్ బోల్తా.. ఆదాయాన్ని మించిన అప్పులు.. పథకాల సంగతేెంటి?