ఇదీ చదవండి :
'రాజధాని తరలింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి'
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కృష్ణాజిల్లా గుడివాడలో అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేతలందరూ రాజధాని తరలింపును వ్యతిరేకించారు.
తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు
రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా కృష్ణాజిల్లా గుడివాడలో 'సేవ్ అమరావతి' పేరుతో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో... భాజపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీల నేతలు పాల్గొన్నారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని, 29 గ్రామాల రైతులకు అన్యాయం చేయొద్దని కోరారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. ఏ ఆందోళనకైనా సిద్ధమని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :
Intro:AP_VJA_39_27_SAVE_AMRAVATHI_ALPARTI_MITING_ATT_GDV_AVB_AP10046...సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి.. పోన్..9394450288.. అమరావతి రాజధానిని మార్చడానికి వ్యతిరేకంగా కృష్ణాజిల్లా గుడివాడలో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు .తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించగా బజాపా ,జనసేన, కాంగ్రెస్ ,సిపిఐ సిపిఎం, బిఎస్పి పార్టీ నుండి ఆ పార్టీ నాయకులు హాజరై తమ నిర్ణయాలను ప్రకటించారు. అమరావతిలో రాజధాని ఉంచాలని 29 గ్రామాల రైతులకు అన్యాయం చేయవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ ఆందోళనకార్యక్రమానికైనా అఖిలపక్షం సిద్ధంగా ఉందని నాయకులు స్పష్టం చేశారు..బైట్.. బచ్చుల అర్జనుడు..తెదేపా కృష్ణాజిల్లా.. అధ్యక్షుడు
Body:సేవ్ అమరావతి పేరుతో కృష్ణాజిల్లా గుడివాడలో అఖిలపక్ష సమావేశం
Conclusion:అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆల్ పార్టీ నాయకులు
Body:సేవ్ అమరావతి పేరుతో కృష్ణాజిల్లా గుడివాడలో అఖిలపక్ష సమావేశం
Conclusion:అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆల్ పార్టీ నాయకులు