కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి.. ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడిని తమిళనాడు పళని జిల్లాకు చెందిన నక్కల వెల్లి రాజాగా పోలీసులు గుర్తించారు. నాలుగు నెలలుగా చేపల చెరువు వద్ద పిట్టలు తోలడానికి అతను కాపలాగా పనిచేస్తున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మండవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి - crime news in krishna dst
ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మండపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో జరిగింది.
ప్రమాదవశాత్తు నాటుతుపాకి పేలి వ్యక్తి మృతి
కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి.. ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడిని తమిళనాడు పళని జిల్లాకు చెందిన నక్కల వెల్లి రాజాగా పోలీసులు గుర్తించారు. నాలుగు నెలలుగా చేపల చెరువు వద్ద పిట్టలు తోలడానికి అతను కాపలాగా పనిచేస్తున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మండవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
crime news in krishna dst