కృష్ణా జిల్లా కైకలూరు మండలం మేమవరప్పాడులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి వెంకటేశ్వరరావు, కుమారుడు బాలు మృతి చెందారు. మృతులు కలిదిండి మండలం సానారుద్రవరం వాసులుగా గుర్తించారు.
విద్యుదాఘాతంతో..
కైకలూరు మండలం రామవరంలో మరో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ రత్నంరాజు అనే వ్యక్తి మృతి చెందారు.
ఇదీ చదవండి:NAVANEETHA SEVA: తిరుమలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. నవనీత సేవ ప్రారంభం..!