ETV Bharat / state

పాము కాటుతో మహిళ మృతి - బాపులపాడులో పాము కాటు ప్రమాదాలు

రక్త పింజర కాటుతో ఓ మహిళ మృతి చెందింది. పొలంలో కూలి పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

woman died after being bitten by a snake
పాము కాటుతో ఓ మహిళ మృతి
author img

By

Published : Dec 2, 2020, 1:24 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అరుగోలను లో పాము కాటుతో ఓ మహిళ మరణించింది. పొలంలో కూలీ పని చేస్తుండగా రక్త పింజర పాము కాటు వేసింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అరుగోలను లో పాము కాటుతో ఓ మహిళ మరణించింది. పొలంలో కూలీ పని చేస్తుండగా రక్త పింజర పాము కాటు వేసింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.