ETV Bharat / state

ఉరి వేసుకుని గ్రామ వాలంటీర్ ఆత్మహత్య - volunteer commits suicide in krishna district

ఉరి వేసుకుని గ్రామవాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండల పరిధిలో జరిగింది.

a village volunteer
a village volunteer
author img

By

Published : Jul 5, 2020, 7:59 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురంలో గ్రామవాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కనకపూడి మమతగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయినట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

డ్రైవరును హతమార్ఛి.. కారు అపహరణకు యత్నించి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.