డబ్బు కోసం సొంత మేనమామ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన విజయవాడలో సంచలనం స్పష్టించింది. రెండు నెలల వయసున్న ధాత్రి అనే చిన్నారిని డబ్బు కోసం వరుసకు మేనమామ అయిన అయిన అఖిల్(17) ఈ రోజు మధ్యాహ్నం కిడ్నాప్ చేశాడని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని యనమలకుదురుకు చెందిన చల్లా కమల కుమారి తన కుమార్తె కనిపించటం లేదంటూ ఈరోజు మధ్యాహ్నం కనుమూరి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే అప్రమత్తమయ్యారు. చుట్టు పక్కల అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. సాయంత్రం 7 గంటల సమయానికి సీసీ కెమెరాల సాయంతో నిందితుడైన అఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతని నుంచి సేకరించిన సమాచారం మేరకు ఓ ముళ్ల పొదల్లో ఉన్న చిన్నారిని సకాలంలో పోలీసులు రక్షించారు. అనంతరం పాపను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని డీసీపీ తెలిపారు. నిందితుడు చిన్నారిని ఓ బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. అఖిల్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
రెండు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన మేనమామ
రెండు నెలల పసిపాపను సొంత మేనమామ కిడ్నాప్ చేశాడు. అది కూడా అత్యంత అమానుషంగా చిన్నారిని బ్యాగ్‌లో తీసుకువెళ్లి ముళ్లపొదల్లో దాచాడు. పోలీసులు సకాలంలో స్పందించటంతో పాప ప్రాణాలతో దక్కిందని డీసీపీ వెల్లడించారు.
డబ్బు కోసం సొంత మేనమామ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన విజయవాడలో సంచలనం స్పష్టించింది. రెండు నెలల వయసున్న ధాత్రి అనే చిన్నారిని డబ్బు కోసం వరుసకు మేనమామ అయిన అయిన అఖిల్(17) ఈ రోజు మధ్యాహ్నం కిడ్నాప్ చేశాడని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని యనమలకుదురుకు చెందిన చల్లా కమల కుమారి తన కుమార్తె కనిపించటం లేదంటూ ఈరోజు మధ్యాహ్నం కనుమూరి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే అప్రమత్తమయ్యారు. చుట్టు పక్కల అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. సాయంత్రం 7 గంటల సమయానికి సీసీ కెమెరాల సాయంతో నిందితుడైన అఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతని నుంచి సేకరించిన సమాచారం మేరకు ఓ ముళ్ల పొదల్లో ఉన్న చిన్నారిని సకాలంలో పోలీసులు రక్షించారు. అనంతరం పాపను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని డీసీపీ తెలిపారు. నిందితుడు చిన్నారిని ఓ బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. అఖిల్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
యాంకర్....... రాష్ట్ర రాజకీయాలను ప్రభుత్వ ఖజానాను ప్రభావితం చేసిన మద్యం అమ్మకాల్లో ఇకపై సమూల మార్పులు రానున్నాయి. మద్యం షాపులు కనుమరుగై వాటి స్థానంలో ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేట్ మద్యం దుకాణాలుకు సెప్టెంబర్ 30వ తేదీ చివరి రోజు కావడంతో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి . మద్యం దుకాణాలను ఖాళీ చేసే పనిలో ప్రైవేటు వ్యాపారులు బిజీగా ఉన్నారు. ఎక్సైజ్ శాఖ సిబ్బందిని సమకూర్చుకొని కొత్తగా ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో లో మద్యం దొరక్క... దొరికిన ఇష్టమైన బ్రాండ్ లభించక మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారు.
Body:విజువల్స్
Conclusion: