కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మర్రివాడలో విషాదం చోటు చేసుకుంది. మంటాడరెడ్డి పాలెంకు చెందిన కొయ్య పవన్‌కుమార్ పుల్లేటు కాలువలో ఆటో కడుగుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపొయాడు. గల్లంతైన పవన్ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. దొరికితే బాగుండు అనుకుంటూ ఊరువాడ వెతుకుతున్నారు.
ఇదీ చూడండి:విశాఖలో గుట్కా కేంద్రం గుట్టురట్టు