ప్రధానోపాధ్యాయుల పదవీ విరమణ గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ప్రధానోపాధ్యాయుల పదవీ విరమణ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. పేద విద్యార్థులంతా చదువుకునే విధంగా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శివకుమార్, బాపట్ల ఎంపీ సురేశ్, ఎమ్మెల్సీలు రామకృష్ణ, లక్ష్మణరావు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..మానసిక వికలాంగుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే