కోడెలశివప్రసాద్రావు మృతితో నరసరావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోడెల పార్థీవదేహానికి పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు అశ్రునయలనాలతో నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతికి సంతాపంగా నరసరావుపేటలో స్వచ్ఛంద బంద్ ప్రకటించారు. విద్యాలయాలు ,దుకాణాలు ,వ్యాపారసంస్థలు బంద్ పాటిస్తూ..కోడెల అంతక్రియలలో పాల్గొనున్నారు. పట్టణంలోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ మూసివేసి ..తమనేతకు కన్నీటి విడ్కోలు తెలపనున్నారు.
ఇదీచూడండి.నేడు కోడెల అంత్యక్రియలు