బీసీ సగర కమ్యూనిటీ (ఉప్పర) డైరెక్టర్ గా నియమితులైన గుంటూరు జిల్లా పొత్తూరుకు చెందిన మందారి నారాయణమ్మ.. హోంమంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసంలో కలిసి శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్కు బీసీలందరూ రుణపడి ఉంటారని నారాయణమ్మ తెలిపారు.
ఇదీ చదవండి: