ETV Bharat / state

మెడికల్​ దుకాణంలో చోరీ.. నగదు మాయం - theft at a shop in marturu

ప్రకాశం జిల్లా మార్టూరులోని గన్నవరం కూడలిలో దొంగతనం జరిగింది. స్థానికంగా ఉండే ఓ షాపు అద్దాలు పగులగొట్టి.. నగదు దోచుకెళ్లారు.

unknown persons theft
మార్టూరులోని మెడికల్​ దుకాణంలో చోరీ..
author img

By

Published : Mar 18, 2021, 12:32 PM IST

మార్టూరు, గన్నవరం కూడలిలోని ఓ మెడికల్​ దుకాణంలో అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగింది. అత్యంత రద్దీగా ఉండే సెంటరులోని ఈ షాపు షట్టర్ పగులగొట్టి.. కౌంటర్​లోని నగదును దోచుకెళ్లారు. ఉదయాన్నే దుకాణం తెరవటం కోసం వచ్చిన యజమాని.. విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి. క్లూస్ టీమ్ వేలి ముద్రలు సేకరించారు. మార్టూరు మండలంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు గట్టి నిఘాపెట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కడప జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరు రైతులు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.