ETV Bharat / state

నరసరావుపేటలో మరో 2 కొత్త కరోనా కేసులు - 182 total corona cases registered in guntur till now

గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం కొత్తగా మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో 5 కేసులు జిల్లాలో నమోదు కాగా... వాటిలో 2 కేసులు నరసరావుపేట లో నమోదయ్యాయి.

Breaking News
author img

By

Published : May 20, 2020, 11:44 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 182కు చేరుకుంది. బుధవారం నమోదైన 2 కేసుల్లో ఒకటి వరవకట్ట కాగా మరొకటి పెద్దచెరువుకు చెందినది. ఈ రెండు కేసులు క్వారంటైన్​లో ఉన్నవారివే అని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

పట్టణంలో ఉదయం పూట అధికారులు ఇచ్చిన సడలింపులో ప్రజలు భౌతికదూరం పాటిస్తూ... మాస్కులు ధరించి శానిటైజర్లు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: వలస కార్మికులకు ఆహారం పంపిణీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.