ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు... ఇరు వర్గాల ఘర్షణ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

సామాజిక మాధ్యమాల్లో యువతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ మొదలైన వివాదం... ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకునే వరకూ వెళ్లింది. స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

two group people are attack for offensive comments on a lady in social media at guntur district

author img

By

Published : Jun 8, 2020, 10:30 AM IST

గుంటూరు జిల్లా పట్టాభిపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. యువతిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఓ వర్గం యువకులు... మరో వర్గం యువకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని... స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి: తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ... ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.