బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న సోదరులు కారు ప్రమాదంలో మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. అన్నదమ్ముల మృతితో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన శ్రీనివాసరావుకు భార్య, ముగ్గురు పిల్లలుండగా.. రాంబాబుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మాల్యాలపల్లి వద్ద కారు అదుపుతప్పి ఈ దుర్ఘటన జరిగింది.
ఇదీ చదవండి: రూ.కోటి బంగారం తీసుకెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు వ్యాపారుల మృతి