ఆటోను టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఐదు లాంతర్ల కూడలిలో జరిగింది. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటోను ఢీకొట్టిన టిప్పర్.. ముగ్గురు మృతి - sattenapally road accident news
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడగా... మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఆటోను ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ఆటోను టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఐదు లాంతర్ల కూడలిలో జరిగింది. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Mar 24, 2021, 8:21 AM IST