ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Dec 18, 2022, 5:05 PM IST

.

TOP NEWS
TOP NEWS

  • భాజపా, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు : పవన్‌ కల్యాణ్‌
    Pawan made allegations against ysrcp: వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేయడమే జనసేన ముందున్న లక్ష్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తేల్చిచెప్పారు. వారాహి వాహనాన్ని ఆపేందుకు సీఎం సహా ఎవరొస్తారో రావాలని సవాల్‌ విసిరారు. మంత్రి అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వంతెన పూర్తి అయ్యేదెప్పుడు.. ప్రజల కష్టాలు తీరేదెప్పుడు
    Bridge Issue Over Chitravathi River: వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామం నుంచి ఏ విద్యార్థి బడికెళ్లలేని పరిస్థితి. నదిలో ప్రవాహంతో రైతులు పొలం పనులకూ పోలేని దుస్థితి. ధర్మవరం మండలం.. పోతులనాగేపల్లి-కనుంపల్లి గ్రామాల మధ్య చిత్రావతి నదిపై వంతెన లేక ప్రజల అవస్థలు.. వర్ణణాతీతంగా మారాయి. కష్టాల నుంచి గట్టెక్కేందుకు..ప్రజలే చందాలు వేసుకుని వంతెన నిర్మాణం చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అరాచక శక్తులకు సహకరిస్తున్న పల్నాడు ఎస్పీని వెంటనే తొలగించాలి: చంద్రబాబు
    CBN : పల్నాడు ఎస్పీ తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. ఎస్పీ స్థానంలో హోంగార్డును పెట్టినా సమర్థంగా విధులు నిర్వహించేవారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల
    SAVE THE GIRL CHILD: ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద.. ఆ సంపదను కాపాడుకుందాం అంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రెండు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. అవకాశాలు కల్పిస్తే అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఈశాన్య రాష్ట్రాలను విభజించే కుట్ర.. మేమే వాటిని అడ్డుకుంటున్నాం'
    ఈశాన్య ప్రాంతంలో ఇప్పటివరకు వచ్చిన అడ్డంకులకు ముగింపు పలికి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవినీతి, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలను నిర్మూలించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన వంతెన..
    2017లో నిర్మించిన ఓ వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిపోయింది. ఈ ఘటన బిహార్​ బెగూసరాయ్​లో చోటుచేసుకుంది. ఈ వంతెనపై ట్రాఫిక్ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇరాన్​లో ప్రభుత్వ అణచివేతపై నిరసనగళం.. 'ఆస్కార్‌' సినిమా నటి అరెస్ట్
    ఇరాన్‌లో కొనసాగుతోన్న ఆందోళనలకు మద్దతు పలికిన ప్రముఖ ఇరానియన్‌ నటి తారానేహ్‌ అలీదూస్తిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. 2016లో ఆస్కార్ సాధించిన 'ది సేల్స్‌మన్‌' చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్రెడిట్​ స్కోర్​ తగ్గిందా?.. అయితే ఇలా పెంచుకోండి!
    తక్కువ క్రెడిట్‌ స్కోరున్న వారు రుణాలు తీసుకోవడం, క్రెడిట్‌ కార్డులు తీసుకోవడంలాంటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఉద్యోగం ఇచ్చే సమయంలో సంస్థలూ ఈ స్కోరును గమనిస్తున్నాయి. మీ రుణ దరఖాస్తును పరిశీలించేటప్పుడు రుణదాత ప్రధానంగా పరిశీలించే అంశాల్లో క్రెడిట్‌ స్కోరే ముందుంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IPL​ మినీ వేలానికి ఆ టీమ్​ఇండియా సీనియర్​ ప్లేయర్లు దూరం.. ఎవరెవరంటే?
    IPL 2023 Mini Auction : ఐపీఎల్​ 2023 మినీ వేలానికి సమయం దగ్గర పడింది. అన్ని ఫ్రాంచైజీలు తమ ఖాళీలను భర్తీ చేసుకునేందుకు.. సరైన ప్లేయర్ల కొనుగోలుకు లెక్కలు వేసుకుంటున్నాయి. కాగా, ఈసారి వేలానికి కొందరు టీమ్​ఇండియా టాప్​ క్రికెటర్స్​ దూరమయ్యారు. వారెవరంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాజీ లవర్​తో జాన్వీ చక్కర్లు మళ్లీ డేటింగ్​లో ఉన్నారా అంటూ ఫ్యాన్స్​ కామెంట్స్
    బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్​ కెరీర్​లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. శనివారం దిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో జాన్వీ తన మాజీ ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి కనిపించింది. శిఖర్‌తో ఉన్న పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో మళ్లీ వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.