ETV Bharat / state

తుపాకీ కలకలం... పోలీసుల అదుపులో అనుమానితుడు - gujjanagundla

గుంటూరు గుజ్జనగుండ్లలోని ఆంజనేయ ఆలయం అరుగుపై తుపాకీ దొరికింది. స్థానికుల సమాచారంతో తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్ అనే వ్యక్తిపై అనుమానంతో..అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తుపాకీ కలకలం... పోలీసుల అదుపులో అనుమానితుడు
author img

By

Published : Aug 28, 2019, 11:46 PM IST

గుంటూరులో తుపాకీ కలకలం సృష్టించింది. గుజ్జనగుండ్ల ప్రాంతంలోని ఆంజనేయ స్వామి ఆలయం అరుగుపై ఉన్న తుపాకీని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేశవాళీ రకానికి చెందిన ఎయిర్ తుపాకీగా ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ తుపాకీని తెచ్చింది శ్రీకాంత్ అనే వ్యక్తిగా పోలీసులు భావించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తుపాకీని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.

తుపాకీ లభ్యం... పోలీసుల అదుపులో అనుమానితుడు

ఇవీ చూడండి-భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు

Intro:విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలో ఉన్న చాపరాయి రాయి వలస గ్రామం లో గిరిజన యూనివర్సిటీ కట్టడానికి స్థలం చూసి విజిట్ చేయడానికి సబ్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ చేతన్ ,అదే విధంగా అటవీశాఖ అధికారిDFO ఈ స్థలాన్ని చూడడానికి వచ్చారు రెవెన్యూ గ్రామమైన పెదకంచూరు పరిధిలో ఉన్న చాపరాయి వలస, ఇప్పలవలస, బొర్ర మామిడి ఈ మూడు గ్రామాలు మొత్తం 411 ఎకరాల 53 సెంట్లు గిరిజనుల భూమి లో యూనివర్సిటీ కట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇదివరకు విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్న రిల్లి అనే గ్రామంలో గిరిజన యూనివర్సిటీ సాంగ్స్ ఉన్నాయి పనులు కూడా ప్రారంభమయ్యాయి కానీ గిరిజన యూనివర్సిటీ గిరిజన గ్రామాల్లోని ఉంటేనా గిరిజనులకు మంచిదని ఈ ప్రభుత్వం అక్కడ క్యాన్సిల్ చేసి పాచిపెంట మండలం లో స్థలం చూడడానికి అధికారులు వచ్చి సర్వే చేశారు అంతేకాకుండా అటవీశాఖ వారు పోడు భూమి పట్టాలు ఇచ్చినవారికి గిరిజన రైతులు భూమి ఎవరిదైనా నా ఉంటే వారికి ఏదో ఏవిధమైన న్యాయం చేస్తామని అని అధికారులు విన్నవించారు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సర్వే చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ ఒకసారి వెరిఫికేషన్ చేసి 15 తేదీ లోపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చాపరాయి వెల్స్ గ్రామానికి వచ్చి చి గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తారని అప్పటి నుండి పనులు ప్రారంభిస్తారని అన్నారు
బైట్
సబ్ కలెక్టర్
వెంకట రమణ రెడ్డి

Body:hff

Conclusion:vxxd

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.