గుంటూరు జిల్లాలో పిడుగుపడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అమరావతి, తుళ్లూరు మండలం చుట్టుపక్కల పిడుగులు పడే సూచన ఉన్నట్లు తెలిపింది. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని పరిసరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
గుంటూరు జిల్లాలోని పలుచోట్ల పిడుగుపాటు హెచ్చరిక - గుంటూరు జిల్లాకు పిడుగుపాటు హెచ్చరిక
గుంటూరు జిల్లాలో పిడుగులుపడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
గుంటూరు జిల్లాకు పిడుగుపాటు హెచ్చరిక
గుంటూరు జిల్లాలో పిడుగుపడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అమరావతి, తుళ్లూరు మండలం చుట్టుపక్కల పిడుగులు పడే సూచన ఉన్నట్లు తెలిపింది. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని పరిసరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
TAGGED:
గుంటూరు జిల్లాలో పిడుగులు