రహదారిపై బైఠాయించి రైతుల ఆందోళన - thulluru farmers protest news latest
తుళ్లూరులో సకలజనుల సమ్మెలో భాగంగా రైతులు రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. నిరసన తెలుపుతూ.. వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయించారు.