ఇదీ చదవండి:
మాచర్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్టు - మాచర్ల దాడి ఘటన
గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలపై జరిగిన దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తురక కిశోర్, బత్తుల నాగరాజు, మల్లెల గోపీలను అరెస్టు చేసి వారిపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని మాచర్ల కోర్టు ఎదుట హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి 15 రోజుల రిమాండ్ విధించింది.
మాచర్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితులు అరెస్టు
ఇదీ చదవండి: