గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కెమిశెట్టి నటరాజేశ్వరి(56) అనే ఉపాధ్యాయురాలు..ఈనెల 4న కరోనాతో మృతి చెందారు. ఆమె పెద్దకుమారుడు ప్రదీప్ చంద్ర (35) సైతం.. ఈనెల 11న కోవిడ్‌తో మరణించారు.
చిన్న కుమారుడు విజయకృష్ణ (32) ను కూడా కరోనా బలి తీసుకుంది. ఆయన నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని రోజుల వ్యవధిలో ముగ్గురిని కోల్పోయిన కుటుంబీకులు.. తీవ్ర విషాదంలో ఉన్నారు.
ఇదీ చదవండి: