గుంటూరు జిల్లా కొచ్చర్లలో విషాదం చోటుచేసుకుంది. వారం వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాతో మృతి చెందారు. తొలుత పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మరణించాడు. అనంతరం అతని తల్లి, పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్న తండ్రి మృతి చెందారు.
ఇదీ చదవండి:
కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలం: విష్ణువర్ధన్ రెడ్డి