గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు నివాసంలో చోరీ జరిగింది. ఇంట్లోని కంప్యూటర్లను దుండగులు అపహరించారు. కరెంట్ పనిచేయాలంటూ ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. అడ్డుకున్న వాచ్‌మెన్‌ను తోసేసి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చదవండి..