ETV Bharat / state

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - liquor abuse latest news guntur district

గుంటూరు జిల్లా పెద్దపాలెంలో ముళ్లపొదల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.

telanagana liquor abuse at achampeta guntur district
మద్యం స్వాధీనం చేసుకోని ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నపోలీసులు
author img

By

Published : Jun 17, 2020, 7:35 PM IST

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పెద్దపాలెం ఆర్.ఆర్. సెంటర్ వద్ద చెట్ల పొదల్లో దాచిన 450 మద్యం సీసాలను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిసిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామాని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ రవీంద్ర హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్....మహిళ మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.