ETV Bharat / state

ఎంపీ గల్లా అకౌంటెంట్ ఇంటిపై ఐటీ దాడులు

ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్ చీఫ్ అకౌంటెంట్ ను ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడులను ఖండిస్తూ ఎంపీ గల్లాతో పాటు తెదేపా నేతలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

తెదేపా గెలుపును ఆపలేరు: గల్లా జయదేవ్
author img

By

Published : Apr 10, 2019, 1:36 AM IST

Updated : Apr 10, 2019, 6:13 AM IST

కలెక్టరెేట్ ఎదుట గల్లా జయదేవ్, తెదేపా కార్యకర్తల ఆందోళన

గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అకౌంటెంట్ గుర్రపునాయడుని విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవటంతో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గల్లా జయదేవ్ ఆందోళనకు దిగారు. తమ చీఫ్ అకౌంటెంట్​ను విచారణ పేరుతో హింసిస్తున్నారని..ఆరు గంటలకు పైగా గృహనిర్బంధంలో ఉంచారని గల్లా మండిపడ్డారు. ఈడీ , ఐటీ సంస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులను ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాజకీయ కక్షలు నేపథ్యంలోనే ఇలాంటి కుట్ర రాజకీయాలకు తెరలేపారని, జగన్​ను గెలిపించటమే లక్ష్యంగా కేంద్రం ఇలా వ్యవహారిస్తోందని గల్లా ఆరోపించారు. మరోవైపు విచారణ ముగియటంతో ఐటీ శాఖ అధికారులు గుర్రపునాయుడుని విడుదల చేశారు. అనంతరం ఎంపీ గల్లా, తెదేపా నాయకులు ఆందోళనను విరమించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Al Wasl Stadium, Dubai, United Arab Emirates - 9th April 2019
Persepolis (RED) vs Al Ahli (WHITE)
1. 00:00 Teams walk out
2. 00:09 Persepolis head coach Branko Ivankovic
First half
3. 00:15 PERSEPOLIS GOAL - Shojae Khalilzadeh scores with an acrobatic finish in the 18th minute, 1-0
4. 00:30 Replays of Shojae Khalilzadeh's goal
Second half
5. 00:46 PERSEPOLIS GOAL - Ali Alipour scores from close range in the 48th minute, 2-0
6. 01:06 Replays of Ali Alipour's goal
SOURCE: Lagardere Sports
DURATION: 01:26
STORYLINE:
Iran's Persepolis notched their first win of this year's AFC Champions League on Tuesday after beating Saudi Arabia's Al Ahli 2-0 in Dubai.
The Group D encounter had to be played in a neutral venue due to the ongoing political stalemate between the countries and it was Persepolis who took the lead on 18 minutes thanks to Shojae Khalilzadeh's acrobatic finish.
Ali Alipour then made sure of the three points within minutes of the restart as Persepolis moved on four points in the group, one behind leaders Pakhtakor.
With the defeat, Al Ahli occupied the last spot on three points at the halfway mark of the competition.
Last Updated : Apr 10, 2019, 6:13 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.