ETV Bharat / state

చలో ఆత్మకూరు... తెదేపా నేతల గృహ నిర్బంధం

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ముఖ్యనేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చలో ఆత్మకూరు కార్యక్రమం నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలుచోట్ల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో బైండోవర్లు చేశారు.

తెదేపా నేతల గృహ నిర్బంధం
author img

By

Published : Sep 11, 2019, 12:02 AM IST

Updated : Sep 11, 2019, 7:07 AM IST

తెదేపా 'చలో ఆత్మకూరు' నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు ఏపీ పర్యాటక అతిథి గృహానికి తరలించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును గృహ నిర్బంధం చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి చలో ఆత్మకూరులో పాల్గొనేందుకు అమరావతి వస్తున్న హనుమంతరాయచౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఒంగోలులో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, కరణం వెంకటేశ్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నూజివీడులో తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 20 మంది తెదేపా కార్యకర్తలను నూజివీడు పీఎస్‌కు తరలించారు. ప్రకాశం జిల్లాలో తెదేపా నాయకులను గృహ నిర్బంధం చేయగా సత్తెనపల్లిలో 16 మంది తెదేపా నాయకులను బైండోవర్ చేశారు.

ఇదీ చదవండి...

చలో ఆత్మకూరు... పల్నాడులో టెన్షన్ టెన్షన్!!

Intro:ap_knl_102_10_biggest_vinayakudu_ireland_av_ap10054 ఆళ్లగడ్డ 8008574916 యూరప్ ఖండంలోని అతిపెద్ద వినాయకుడిని ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో ప్రతిష్టించారు ఈ వినాయకుడికి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ తెలుగువారు సందడి చేశారు ఐర్లాండ్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఏర్పడిన సంఘం ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది చివరి రోజు నిమజ్జనం అట్టహాసంగా జరిగింది వందలాది మంది తెలుగువారు ఈ ఉత్సవంలో పాల్గొని నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు సమీప సరస్సులో వినాయకుడిని నిమజ్జనం చేశారుBody:ఐర్లాండ్ లో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలుConclusion:ఐలాండ్ దేశంలో నిమజ్జనోత్సవం
Last Updated : Sep 11, 2019, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.