ETV Bharat / state

'ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు' - తెదేపా నేత జీవీ ఆంజనేయులు

వైకాపా ప్రభుత్వ పనితీరుపై తెదేపా నేతలు జీవీ ఆంజనేయులు, నక్కా ఆనంద్​బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు ప్రతి వ్యవస్థలో దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

TDP LEADERS FIRE ON YCP
తెదేపా నేతల మీడియా సమావేశం
author img

By

Published : Jun 27, 2020, 12:39 PM IST

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు దోచుకోవడానికి వైకాపా నేతలకు... ముఖ్యమంత్రి జగన్ లైసెన్స్ ఇచ్చారంటూ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. రైతుల దగ్గర భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేయించి... వారి దగ్గర వైకాపా నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని తెదేపానేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆఖరికి రైతులు పంట విక్రయాలు జరిపే మార్కెట్ల దగ్గర సైతం వైకాపా నేతలు దళారుల అవతారమెత్తారంటూ తెదేపానేత నక్కా ఆనంద్‌బాబు దుయ్యబట్టారు. దోపిడి వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.